ఓటీటీలో సమంత ‘మా ఇంటి బంగారం’.. జియో సినిమా, హాట్‌స్టార్‌లో రిలీజ్ ఫిక్స్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.