కాలానికి అతీతమైన అద్భుతం.. నాగబంధం టీజర్ విడుదల చేసిన మహేష్ బాబు..!

మహా శివరాత్రి పర్వదినాన అద్భుతమైన టీజర్ విడుదలైంది. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ మైథో-యాక్షన్ చిత్రం ‘నాగబంధం’ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు.

Post Published By: dialnews
Updated : 16 February 2026, 12:37 PM IST

Published : 
  • 16 February 2026, 12:37 PM IST

Exit mobile version