వాలెంటైన్స్ డే సందర్భంగా వినబడే ఎన్నో రూమర్స్ లో హీరో ధనుష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి ఒకటి. ఎంతో కాలంగా వీరి మధ్య ప్రేమ పరిగెడుతోందని, వాలెంటైన్స్ డే రోజున వీరు ఒక ఇంటివారు కాబోతున్నారని