గత ఏడాది ‘సలార్ (Salaar) సీజ్ఫైర్’తో క్రేజీ హిట్ను అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas).. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD)’, ‘సలార్ 2(Salaar 2)’, ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండానే అతడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు.
National crush on Spirit'