Jr. NTR: నందమూరి కుటుంబానికి దూరంగా జూ.ఎన్టీఆర్‌

నందమూరి కుటుంబానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ పూర్తిగా దూరమౌతున్నాడు. మొన్నటి వరకూ బాలకృష్ణ, ఎన్టీఆర్‌ను దూరం పెడితే.. ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా ఆ కుటుంబాన్ని దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 28 August 2023, 2:55 PM IST

Published : 
  • 28 August 2023, 2:55 PM IST

Exit mobile version