దేవుడు మరణించాడు… సైతాను పుట్టింది!” — ఈ ఒక్క డైలాగ్‌తోనే లూగర్ సంభవం ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమైపోయింది. అదిరిపోయే నటనతో, పిచ్చెక్కించే అభినయంతో ఎన్టీఆర్ కనిపించిన తీరు మైండ్ బ్లోయింగ్