ఎన్టీఆర్, ప్రభాస్ మందు.. పవన్ గాయం…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డాక్టర్ గా మారబోతున్నాడు. నర్సుఅవతారం కూడా ఎత్తే పనిలో ఉన్నాడు. రెబల్ స్టార్ కూడా శంకర్ దాదా ఎమ్ బీబీఎస్ కోటు వేసుకోబోతున్నాడు. ఈ ఇద్దరు కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాయానికి మందు వేయబోతున్నారు.

Post Published By: dialnews
Updated : 25 March 2026, 9:00 PM IST

Published : 
  • 25 March 2026, 9:00 PM IST

Exit mobile version