Ramcharan NTR : ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, చరణ్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు ఈ ఇద్దరు స్టార్స్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 3 March 2024, 11:21 AM IST

Published : 
  • 3 March 2024, 11:21 AM IST

Exit mobile version