Power Star: త్రివిక్రమ్ వల్ల.. పవన్ కళ్యాణ్ సినిమా ఆగేలా ఉందా..?
త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మంచి ఫ్రెండ్. అంతేకాదు తనని గురువ అంటూ కూడా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో తేల్చాడు పవన్. అలాంటి గురువు ఇప్పు పవన్ సినిమా ఆగిపోవటానికి కారణం అయ్యేలా ఉన్నాడు.