పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రామయణం అధారంగా వస్తున్న ఆదిపురుష్ స్టార్టింగ్‌లోనే పల్టీ కొడుతోంది. ముందు నుంచీ ఈ సినిమాకు విపరీతమైన ట్రోలింగ్ వస్తుంది. సినిమాలో రాముడు, హనుమాన్, రావణాసురుడి లుక్స్ విషయంలో ఫ్యాన్స్ చాలా అంటే చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు.

Adipurush