దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న చిత్రాలలో ‘పుష్ప 2’ (Pushpa 2) ఒకటి. పాజిటివ్ టాక్ వస్తే.. వసూళ్ల పరంగా ఇప్పటివరకు ఇండియాలో ఉన్న రికార్డులన్నీ తిరగరాస్తుందనే అంచనాలున్నాయి.

'Pushpa 2' is one of the highly anticipated films across the country. If you get positive talk..