Pushpa 2 : 12 దేశాల్లో ’పుష్ప 2′ సాంగ్ ట్రెండ్

పుష్ప 2 (Pushpa2) సినిమాకు వస్తున్న క్రేజ్ చూస్తే వెయ్యికోట్లు పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పుష్ప2 నుంచి వచ్చిన టీజర్ అదిరిపోయింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 31 May 2024, 11:00 AM IST

Published : 
  • 31 May 2024, 11:00 AM IST

Exit mobile version