గత కొన్ని రోజులుగా పుష్ప 2 (Pushpa2) మూవీ వాయిదా పడుతోంది.. డిసెంబర్‌కు షిప్ట్ అవుతోంది.. అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ నుంచి ఆగష్టుకి పోస్ట్ పోన్ అవనుందనే వార్తలు రావడమే. కానీ ఇప్పటి వరకు దేవర వాయిదా గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. దేవర వెనక్కి తగ్గిన పుష్పరాజ్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు.
Pushpa Gadi ruling in 200 days!