Ram Charan: హాలీవుడ్ డైరెక్టర్స్‌కు కండీషన్స్ పెట్టిన చెర్రీ.. వాటికి ఓకే అంటే సినిమా స్టార్ట్..
ట్రిపులార్ సినిమాతో రామ్ చరణ్ ఫేట్ మారిపోయింది. ఇప్పుడాయన నార్మల్ హీరో కాదు. గ్లోబల్ స్టార్. చెర్రీ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హాలీవుడ్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్.