సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి. గ్లామర్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ఈ రోజుల్లో, కేవలం తన సహజసిద్ధమైన నటనతో, అద్భుతమైన డాన్స్‌తో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకుంది ఈ ‘ఫిదా’ బ్యూటీ