Sai Pallavi: సాయి పల్లవి షాకింగ్‌ డెసిషన్‌.. ఇందుకే కదా లేడీ పవర్‌స్టార్‌ అనేది..

తెలుగులో సాయి పల్లవికి ఎలాంటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్న సాయి పల్లవి ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ డెసిషన్‌ ఆమె అభిమానులను షాక్‌కు గురి చేయడమే కాకుండా ఆమె కెరియర్‌కే నష్టం చేస్తుందంటున్నారు ఫ్యాన్స్‌.

Post Published By: Dudapaka Praveen
Updated : 15 March 2023, 3:39 PM IST

Published : 
  • 15 March 2023, 3:39 PM IST

Exit mobile version