Kiran Rao VS Sandeep Reddy Vanga : అమీర్‌ భార్యకు.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్

యానిమల్‌ మూవీ.. వసూళ్ల రికార్డులు క్రియేట్‌ చేసింది. వాట్ ఏ విజన్‌.. వాట్‌ ఏ థాట్ అంటూ.. డైరెక్టర్‌ (Director) సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) మీద ప్రశంసలు గుప్పిస్తున్నారు సినిమా చూసినవాళ్లంతా ! ఆయన సినిమాలు అన్నీ బోల్డ్‌గానే ఉంటాయ్. అర్జున్ రెడ్డి, కబీర్‌ సింగ్ నుంచి.. యానిమల్‌ (Animal) వరకు.. అన్నీ సేమ్ స్టైల్‌ ! 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్లలో రిలీజ్ అయిన యానిమల్ మూవీ.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 4 February 2024, 2:20 PM IST

Published : 
  • 4 February 2024, 2:20 PM IST

Exit mobile version