ప్రముఖ టీవీ నటుడు ప్రభాకర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న చంద్రహాస్.. సినిమాల కంటే తన ఆటిట్యూడ్ వీడియోలతోనే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయ్యాడు.