MaheshBabu: #SSMB29తో మరో ఆస్కార్‌కు గురి పెట్టిన జక్కన్న ?

ఓ వైపు ఫ్లాప్‌ స్పెల్లింగ్‌ కూడా రాని డైరెక్టర్‌.. మరో వైపు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌లో తిరుగులేని హీరో.. సినిమా కోసం పని చేసేందుకు ఖండాలు దాటి వస్తున్న హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌. ఇవి చాలు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB29
ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడానికి.

Post Published By: Dudapaka Praveen
Updated : 17 March 2023, 4:13 PM IST

Published : 
  • 17 March 2023, 4:13 PM IST

Exit mobile version