SSMB29 : మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమాలో అమీర్ ఖాన్

అసలు రాజమౌళి (Rajamouli) ఏం ప్లాన్ చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. కాకపోతే.. మహేష్‌ బాబు (Mahesh Babu) తో చేయబోయేది గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ మూవీ అనే క్లారిటీ మాత్రం ఉంది. అలాగే.. ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ (Hollywood) రేంజ్‌లో రానున్న ఈ సినిమా.. ఆస్కార్ దగ్గర అవార్డుల పంట పండిస్తుందనే అంచనాలున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 9 April 2024, 3:01 PM IST

Published : 
  • 9 April 2024, 3:01 PM IST

Exit mobile version