తెలుగు చిత్రపరిశ్రమ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో రికార్డులను తిరగరాస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వందల కోట్ల భారీ బడ్జెట్లతో ‘పాన్-ఇండియా’, ‘పాన్-వల్డ్’ ప్రాజెక్టులు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.