సుహాస్ అదిరే తమిళ్ ఎంట్రీ.!

యువ నటుడు సుహాస్ ‘మండాడి’ సినిమాతో సెప్టెంబర్ 10న తమిళ రంగప్రవేశం చేయబోతున్నారు.
ఇప్పటివరకు ఎక్కువగా పాజిటివ్ పాత్రలు చేసిన ఆయన, ఈ చిత్రంలో మాత్రం పూర్తిగా భిన్నమైన వైల్డ్ విలన్ పాత్రను పోషిస్తున్నారు

Post Published By: dialnews
Updated : 4 September 2026, 5:15 PM IST

Published : 
  • 4 September 2026, 5:15 PM IST

Exit mobile version