టాలీవుడ్ మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వీరిద్దరి కలయికలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’.