జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు జపాన్‌లో ఉన్న క్రేజ్, అక్కడ జరిగిన కలెక్షన్ల గురించి వింటూంటే, గూస్ బంప్స్ రాకమానదు.జపాన్‌లో ఎన్టీఆర్ నటించిన ‘RRR’ ‘దేవర’ సినిమాలకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.