భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సినిమా అంటే కేవలం హీరోల చుట్టూనే తిరిగేది. వెండితెరపై తమ అభిమాన హీరో కనిపిస్తే చాలు, థియేటర్లు పండుగ చేసుకునేవి. కానీ, కాలక్రమేణా ప్రేక్షకుల అభిరుచుల్లో భారీ మార్పు వచ్చింది.