మొదట శ్రీకాంత్ ఓదెల గురించి మాట్లాడుకుంటే.. నానితో చేసిన ‘దసరా’ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్‌లో ‘The Paradise’ వస్తోంది