తమిళ రాజకీయాల్లో విజయ్‌తో పాటు త్రిష పేరు కూడా బలంగా వినిపిస్తుందిప్పుడు. దానికి కారణం ఇద్దరి మధ్య ఉన్న స్నేహమే.