War-2: హృతిక్‌తో తారక్‌.. ఇక బాక్సాఫీస్‌ బద్దలే..

యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ స్పైవర్స్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హృతిక్‌ రోషన్‌ హీరోగా రాబోతున్న వార్‌-2 సినిమాలో హృతిక్‌తో స్క్రీన్‌ పంచుకోబోతున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే తారక్‌ కాల్‌షీట్లు కూడా ఇచ్చేశాడట. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో NTR30 చేస్తున్నాడు తారక్‌.

Post Published By: Srikar Creator
Updated : 5 April 2023, 3:00 PM IST

Published : 
  • 5 April 2023, 3:00 PM IST

Exit mobile version