చందమామపై కాలుమోపేటందుకు ముందుగా కృషి చేసింది అగ్రరాజ్యాలే అని చెప్పాలి. అమెరికా, రష్యాలే అధికంగా ప్రయోగాలు చేశాయి. ఈ కోవలోకి భారత్ ఇప్పుడు వచ్చి చేరింది.
ఈ ప్రయోగాల లక్ష్యం మాత్రం మానవులకు జీవించేందుకు మరో ఆవాసాన్ని ఏర్పాటు చేయడమే. ఈ ప్రయత్నాలు ఎప్పటికి ఫలించి అక్కడ నివసించేందుకు దోహదపడుతుందో దశాబ్ధాల కాలంగా వేచిచూడక తప్పడం లేదు.

Countries in the world that have successfully launched and launched spaceships