CM Revanth,Modi : నేడు ప్రధాని మోదీతో CM రేవంత్ భేటీ.. మరికాసేపట్లో సమావేశం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఛీఫ్ నియామకంపై అధిష్టాన ముఖ్యులతో భేటీ అయ్యారు.