తాజాగా తుక్కుగూడ సభ సాక్షిగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలతో తెలంగాణ కాంగ్రెస్ తన రాజకీయ ఉనికిని మరింత పెంచుకుంది. ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా ఈ పథకాలను రచించారు.

Has the political mileage of the Congress increased with the Telangana Tukkuguda public meeting