ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఉంటుందా… ఏపీ పొలిటికల్ (AP Political) సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే టాక్ నడుస్తోంది. పొత్తుల సంగతి తేలుద్దామంటూ బాబుకు బీజేపీ ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. దాంతో ఆయన బుధవారం రాత్రి హస్తినకు వెళ్తున్నారు. గురువారం నాడు బీజేపీ సీనియర్లు అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరపబోతున్నారు.

Will there be alliance with BJP? Why Delhi call for Babu?