Andhra Pradesh: ఉగాది ఉత్సవాల్లో సందడిగా గడిపిన సీఎం జగన్ దంపతులు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Post Published By: Srikar Creator
Updated : 22 March 2023, 7:00 PM IST
1 / 15 \"Zoom\"ఉగాది వేడుకల్లో పాల్గొన్న జగన్ దంపతులు
2 / 15 \"Zoom\"ఏర్పాట్లను పరిశీలిస్తూ వేద బ్రాహ్మణ బాలలతో కలిసి నడుస్తున్న చిత్రం
3 / 15 \"Zoom\"ఏర్పాట్ల గురించి చెబుతూ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
4 / 15 \"Zoom\"భారతి చేత జగన్ నుదుటిపై కుంకుమధారణ చేయించిన అర్చకులు
5 / 15 \"Zoom\"జగన్ తన సతీమణికి కుంకుమ బొట్టును అలంకరించిన చిత్రం
6 / 15 \"Zoom\"ప్రత్యేక పూజలానంతరం శఠారిని సిరస్సు పై ఉంచి ఆశీర్వదించిన పౌరోహితులు
7 / 15 \"Zoom\"తిరుమల శ్రీవారి పంచాంగంతో పాటూ స్వామి వారి ప్రసాదాన్ని అందించిన దేవస్థాన అధికారులు
8 / 15 \"Zoom\"వేద పండితులు జగన్ దంపతులకు ఆశీర్వదిస్తున్న చిత్రం
9 / 15 \"Zoom\"సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి జ్ఞాపికను అందిస్తున్న ముఖ్యమంత్రి
10 / 15 \"Zoom\"ఆటపాటలతో అలరించిన కళా బృందం  జగన్ తో ఫోటో దిగారు
11 / 15 \"Zoom\"సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న జగన్, భారతి
12 / 15 \"Zoom\"సాంప్రదాయ పాటలతో అలరించిన మహిళలు.
13 / 15 \"Zoom\"ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి
14 / 15 \"Zoom\"కూచిపూడి కళానృత్యాలతో అద్భుతమైన ప్రదర్శన
15 / 15 \"Zoom\"దేవేరులతో కలిసి శ్రీనివాసుని కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Published : 
  • 22 March 2023, 7:00 PM IST