Tirumala: క్రూర మృగాల జాడను కనుగొనేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన టీటీడీ ఛైర్మెన్ భూమన..

తిరుమల చిరుత దాడి ఘటనలో వెంటనే స్పందించిన టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు. క్రూర మృగాలు తిరిగే ప్రాంతాలను మానిటర్ చేసేలా కెమెరా ఏర్పాటు. వాటికి ప్రత్యేక బోనులు ఏర్పాటు చేసి డట్టమైన అటవీ ప్రాంతంలో నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు. ఒక వేళ బోనులో మృగాలు చిక్కుకుంటే వాటిని అటవీ అధికారుల సమక్షంలో శ్రీ వెంకటేశ్వరా జూ కి తరలించేలా ప్రణాళికలు రచించారు.

Post Published By: Srikar Creator
Updated : 13 August 2023, 1:07 PM IST
1 / 14 తిరుమల చిరుత ఘటనపై వెంటనే స్పందించిన టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి
2 / 14
3 / 14
4 / 14
5 / 14
6 / 14
7 / 14
8 / 14
9 / 14
10 / 14
11 / 14
12 / 14
13 / 14
14 / 14

Published : 
  • 13 August 2023, 1:07 PM IST

Exit mobile version