G20 Summit : G-20 కి ఢిల్లీ రెడీ..

భారత దేశం 2023 సెప్టెంబర్ 9, 10 తేదిల్లో, G20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశంలోని న్యూ ఢిల్లీలో జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సుకు 20 సభ్య దేశాలు హాజరవుతున్నారు. ఈ సమావేశాల్లో పూర్తిగా ఒక భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అన్న దాని పై చర్చలు జరపనున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 September 2023, 2:42 PM IST
1 / 25 \"Zoom\"ఢిల్లీలో జీ 20 కోలాహలం
2 / 25 \"Zoom\"భారతీయ సంస్కృతి  ఉట్టిపడేలా ఏర్పాట్లు
3 / 25 \"Zoom\"రేపు, ఎల్లుండి జీ-20 సమావేశాలు
4 / 25 \"Zoom\"రాజధానిలో ఎటుచూసినా జీ 20 సందడే
5 / 25 \"Zoom\"సర్వాంగ సుందరంగా ముస్తాబైన హస్తిన
6 / 25 \"Zoom\"రేపటి నుంచి ఈ నెల 11 వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
7 / 25 \"Zoom\" అడుగడుగునా పోలీసులు, భద్రతాసిబ్బంది పహారా
8 / 25 \"Zoom\"ఢిల్లీలో లక్షా 30 వేల మంది బలగాలతో భద్రత
9 / 25 \"Zoom\"శుక్రవారం సాయంత్ర ఢిల్లీకి రిషి సునాక్
10 / 25 \"Zoom\"భారత మండపం ప్రధాన ధ్వారం వద్ద నటరాజ విగ్రహం
11 / 25 \"Zoom\"ప్రత్యేక ఆకర్షణగా నటరాజ విగ్రహం
12 / 25 \"Zoom\"ఢిల్లీ, గురుగ్రామ్ లోని  21 హోటల్స్ లో విదేశీ ప్రతినిధులకు ఆతిథ్యం
13 / 25 \"Zoom\" 3,500 విలాసవంతమైన గదులు బుక్
14 / 25 \"Zoom\"విదేశీ ప్రతినిధులకు భారతీయ రుచులు
15 / 25 \"Zoom\"నభూతో నభవిష్యత్ గా నిలిచిపోనున్న జీ 20 ఆతిధ్యం
16 / 25 \"Zoom\"ప్రపంచంలోనే అతిపెద్ద నటరాజ విగ్రహాం
17 / 25 \"Zoom\"జో బైడెన్, రిషి సునాక్ తో పాటు, ప్రపంచంలోని అనేక అగ్రదేశాధినేతలు హాజరు
18 / 25 \"Zoom\" సుస్థిర అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలపై సమావేశాల్లో చర్చలు
19 / 25 \"Zoom\"మారిపోయిన ఢిల్లీ రూపురేఖలు
20 / 25 \"Zoom\"విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులు -
21 / 25 \"Zoom\"ఐటీసీ మౌర్య హోటల్ లో బస చేయనున్న బైడెన్
22 / 25 \"Zoom\"ఈరోజు భారత్ రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
23 / 25 \"Zoom\"సమావేశాల కోసం విస్తృత ఏర్పట్లు
24 / 25 \"Zoom\"భారత్ మండపం వేదిక దగ్గర జాతీయ, అంతర్జాతీయ మీడియాకు ఏర్పాట్లు
25 / 25 \"Zoom\"జీ 20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Published : 
  • 8 September 2023, 2:42 PM IST