

తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేసిన తెలంగాణ మంత్రులు



తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా రవీంద్రభారతి లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు



ఈ వేడుకకు తెలంగాణ మంత్రలతో పాటూ మహిళా చైర్పర్సన్ హాజరయ్యారు



సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు సన్మానించారు



తలసాని, మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్ పాంప్లెట్లను ఆవిష్కరించారు.



చిన్న పిల్లల డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది



పల్లెపాటలకు సరైన కట్టు బొట్టుతో నృత్యాలు చేశారు



మహిళలతో కలిసి కోలాటం ఆడిన మంత్రి సత్యవతి రాథోడ్



బతుకమ్మలు ఏర్పాటు చేశారు



తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా కార్యక్రమాలు నిర్వహించారు



డప్పులు, పాటలతో రవీంద్రభారతి హోరెత్తింది



శక్తి సర్వరూపంగా చేసిన నాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
