గతేడాది చివర్లో భారత్‌కు రష్యా ఒక బంపరాఫర్ ఇచ్చింది. ఎలాంటి పరిమితులు లేకుండా su-57 యుద్ధ విమానాల తయారీ టెక్నాలజీని ఇండియాకు బదిలీ చేయడానికి సిద్ధమని చెప్పింది.