BRS CLOSE TO BJP :  గులాబీ-కమలం కలుస్తాయా ? కవిత హిందూత్వ కామెంట్స్ దేని కోసం ?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తరువాత… బీఆర్ఎస్ ఒంటరి అయింది. పదేళ్ళుగా తిరుగులేకుండా పాలించిన ఆ పార్టీ… మరో పదేళ్ళూ మేమే అని బీరాలు పోయింది.  బీజేపీని, కాంగ్రెస్ ని ఇష్టమొచ్చినట్టు తిట్టిపోశారు బీఆర్ఎస్ లోని ఆ నలుగురు పెద్దలు. కానీ ఓటమి తర్వాత కారు పార్టీ ఇప్పుడు కమలం వైపు చూస్తోందని అర్థమవుతోంది.

Post Published By: dialnews
Updated : 26 December 2023, 5:01 PM IST

Published : 
  • 26 December 2023, 5:01 PM IST

Exit mobile version