పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన ఏడాదికే కాపు కుల రాజకీయాన్ని వదిలేసి…. సనాతన వాదం అందుకోగానే ఈయనకి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకున్నారు. కులాల్తో కొట్టుకు చచ్చే ఆంధ్రప్రదేశ్లో సనాతన వాదం వర్కౌట్ అవుతుందా అది కామెంట్ చేశారు.