Kavitha: ఈడీ ఎదుట 20న హాజరు డౌటే… అరెస్ట్ లోనూ సానుభూతి కొట్టాలన్నదే ప్లాన్!

20 న కూడా ఈడీ విచారణకు వెళ్లకూడదనే ఆలోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో KTR, కవిత మధ్య వాదోపవాదాలు జరిగాయని సమాచారం. ఈడీ విచారణను ఎదుర్కొవడమే మంచిదని… తెగే వరకు లాగొద్దని KTR ఇచ్చిన సూచనను కవిత కొట్టిపడేసారట.

Post Published By: Raju Cln
Updated : 18 March 2023, 11:42 AM IST

Published : 
  • 18 March 2023, 11:42 AM IST

Exit mobile version