కవితను అరెస్ట్ చేస్తే… ఏం చేయాలనేదానిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచనలో పడ్డాయ్. కేసీఆర్ వ్యూహం ఏంటి అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎప్పుడో జరిగే పరిణామానికి ఇప్పుడే ఆలోచన మొదలుపెట్టే కేసీఆర్.. కవిత వ్యవహారంలో స్ట్రాంగ్ వ్యూహమే రెడీ చేసి ఉంటారన్నది మరికొందిరి అభిప్రాయం.
