Top story: ట్రంప్‌ను వణికిస్తున్న కిమ్, పుతిన్ సౌత్ కొరియా గొంతుకోసిన అమెరికా.!
మిడిల్ ఈస్ట్ ఘర్షణ ముగియకముందే మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా? దక్షిణ కొరియాపై భీకర దాడికి కిమ్ రెడీ అవుతున్నారా? ఈ యుద్ధానికి కూడా ట్రంపే కారణం కాబోతున్నాడా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది.