Top story: SIRలో ఓట్ల తొలగింపుపై సీక్రెట్‌గా సంబరాలు చేసుకుంటున్న నేతలు..!
ఎన్నికలొచ్చాయంటే చాలు రాజకీయ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ప్రచారం ఖర్చు ఒకెత్తయితే, కంటికి కనిపించకుండా రహస్యంగా పంచే ‘సీక్రెట్ ఖర్చు’ అభ్యర్థులకు పెద్ద గుదిబండగా మారుతాయి