Top Story: సముద్రంలో మోదీ మైండ్ బ్లాక్ ప్లాన్.. చైనాకు ఊపిరాడకుండా చేసిన భారత్..!

హిందూ మహాసముద్రంలో ఇన్నాళ్లూ చైనా సాగించిన అక్రమ ఆధిపత్యానికి శాశ్వతంగా చెక్ పెట్టేలా భారత్ ఒక ఊరమాస్ వ్యూహాన్ని అమలు చేసింది. చైనా చుట్టూ ‘రక్షణ వలయం’ బిగిస్తూ, ఆ దేశ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా సరికొత్త డిజిటల్ మరియు డిఫెన్స్ విప్లవానికి తెరతీసింది

Post Published By: dialnews
Updated : 9 July 2026, 10:30 AM IST

Published : 
  • 9 July 2026, 10:30 AM IST

Exit mobile version