జనసేన పార్టీ పెట్టిన కొత్తలో పవర్ స్టార్, ప్రెజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టేజీల మీద మైకులు పగిలిపోయేలా ఒక డైలాగ్ చెప్పారు. “నా రాజకీయం వారసత్వానికి వ్యతిరేకం.. నా కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయాల్లోకి రారు, పదవులు తీసుకోరు” అని చేసిన సింహగర్జన ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉంది
