ఏపీ హాట్ సీట్లల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ రఘు రామకృష్ణ రాజు పోటీలో ఉండటమే ఇందుక్కారణం. బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేయాల్సిన RRR… అత్యంత నాటకీయ పరిస్థితుల్లో చివరి నిమిషంలో టీడీపీలో అసెంబ్లీ సీటు దక్కించుకున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి ఎంపీగా నిలబడిన రాఘురామ… జగన్ పై నిత్యం తూటాలు పేలుస్తూ వార్తల్లో నిలిచారు. వైసీపీ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేయడం… టార్చర్ పెట్టడం లాంటి సంఘటనలు జరిగాయి.

Power fight in Undi constituency.. RRR, PVL, Sivaramaraju