కాంగ్రెస్ అంతే.. కాంగ్రెస్‌లో అంతే ! మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్నట్లు ఉంటుంది పరిస్థితి. శత్రువులు ఎక్కడో ఉండరు.. మన అనుకునేవాళ్ల రూపంలో, మనవాళ్ల రూపంలో పక్కనే తిరుగుతుంటారనే మాట.. కాంగ్రెస్‌ను చూస్తే నిజమే అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ! తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎలాగూ క్రెడిట్ సంపాదించలేకపోయింది. రెండుసార్లు అధికారానికి దూరంగా ఉంది.

Revanth Reddy Attitude Effect on Congress Party