Top story: కొంపముంచిన తాతా మధు…. బి ఆర్ ఎస్ సెల్ఫ్ గోల్.
మ్యాచ్ మంచి రంజుగా జరుగుతుంది. హరీష్ రావు, కేటీఆర్ దూసుకెళ్లిపోతున్నారు. మ్యాచ్ పూర్తిగా బి ఆర్ ఎస్ టీం వైపే ఉంది. అసెంబ్లీ మొదటి రోజు మొత్తం అందరి అటెన్షన్ బీ ఆర్ఎస్ పైకి వచ్చేసింది. అలాంటి టైం లో ఎక్కడి నుంచి వచ్చాడో… ఎమ్మెల్సీ తాతా మధు.