Top story: ముందుంది ముసళ్ల పండగ… విజయ్ హామీల విలువ లక్ష కోట్లు…!
ఎన్నికల్లో గెలవడం ఒక యుద్ధమైతే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మరో యుద్ధం. ఇప్పుడు తమిళనాడు కొత్త సీఎం విజయ్ ముందున్న పెద్ద సవాలు ఇదే. ఎన్నికల ప్రచారంలో విజయ్ ఇచ్చిన హామీల విలువ లక్ష కోట్ల పైమాటే.