ఈ ఏడాది జూన్ లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. రాజ్యసభ సీట్ల కోసం చాలామంది పోటీపడుతున్నప్పటికీ రకరకాల సమీకరణాలతో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.